Posts

Showing posts from 2019

accha teluganti song lyrics in telugu

అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే || హో..నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూసాను నేనే నా వెన్నులో వణుకొచ్చేలా నీ వెన్ను చూసాను నేనే నీ ఒంపులో ఆపేసావే కాలాన్నే నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే పిల్లా నీ పీఠ భూముల్ని నునులేత గనులన్ని నిజ్జంగా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూసాను నేనే ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే నీ రూపుతో పిండేశావే ప్రాణాన్నే అబ్బో ఆ సూర్య చంద్రులే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూ...

Butta Bomma Song Lyrics in Telugu

Image
  ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము  అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండ వచ్చే తుమ్ము ప్రేమనాపలేవు నన్ను నమ్ము ఎట్టగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరె దేవుడా ఇదేoదనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా 😍 నన్ను సుట్టూకుంటివే....   😘 జిందగీకే అట్ట బొమ్మై      😍 జంటకట్టూ  కుంటివే.....   😘 బుట్టబొమ్మా బుట్టబొమ్మా 😍 నన్ను సుట్టుూకుంటివే....   😘 జిందగీకే అట్ట బొమ్మై      😍 జంటకట్టుూ  కుంటివే.....   మల్టీప్లెక్సులోని ఆడియెన్స్ లాగా మౌనoగున్నా గాని అమ్ము లోన "డoటనకా" జరిగిందే నమ్ము  🤣 దిమ్మ దిరిగినాది మైoడు సిమ్ము రాజుల కాలo కాదు రధము గుర్రం లేవు అద్దo ముందర నాతో నేనే యుద్దం చేస్తాoటే గాజుల చేతులు జాపిదగ్గర కొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి  చక్కరవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే...

Suryudivo Chandrudivo Song lyrics in telugu

Image
తద్ది తలంగు తయ్య తక తద్ది తలాంగు తయ్య మనసంతా ఇవాళ అహా స్వరాల ఆనందమాయె హొయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తలాంగు తయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరె హొయ్య సూర్యుడివో..                   చంద్రుడివో..  ఆ ఇద్దరి కలయికవో సారధివో..                  వారధివో.. మా ఊపిరి కన్న కలవో విశ్వామంత ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో... సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో... మా అందరిలో ఒకడైన మనిషివో... సూర్యుడివో..                       చంద్రుడివో..  ఆ ఇద్దరి కలయికావో సారధివో..                       వారధివో.. మా ఊపిరి కన్న కలవో.. తద్ది తలంగు తయ్య తక తద్ది తలాంగు తయ్య మనసంతా ఇవాళ  అహా స్వరాల ఆనందమాయె హొయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తలాంగు తయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరె హొయ్య గుండె లోతులో గాయం నువ్వు తాకితే మా...

Jabilamma neeku antha kopama lyrics in telugu

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా  జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె  అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలొ విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కల్లలో ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా కలలు కన్నా తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బోమ్మా మనవి ఆలకించి మనసిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహం అంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్నా నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా  జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా  Movie    :  Pelli Lyrics    :  Sirivennela Music    :...

Rara jagatini jayimchudam song lyrics in telugu

   రార జగతిని జయించుదాం...    రార చరితను లిఖించుదాం..    రార భవితని సవాలు చేసేయ్    కవాతు చేద్దాం..తెగించుదాం..    రార నడుములు బిగించుదాం..    రార పిడుగులు ధరించుదాం..    రార చెడునిక దహించి వేసేయ్    రహస్య వ్యూహం.. రచించుదాం..    కదులు కడులు గడపలు దాటేయ్..    దడలు దడులు దరులను దాటేయ్...    ఎగిరెగి రెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి    దశదిశల కొసకు పోదాం..    యరలు మొరలు చెరలను దాటేయ్..    తరులు గిరులు ఝరులను దాటేయ్..    ఎగిరెగి రెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి    తుది గెలుపు మెరుపు చూద్దాం..    వుయ్ బ్రింగ్ ద గేమ్ య    వుయ్ హావ్ కమ్ హియర్ టు స్టే  య..    వుయ్ హావ్ కమ్ హియర్ టు ప్లే    రిపిట్             సింగ్ విత్ మి    వుయ్ బ్రింగ్ ద గేమ్ య...    వుయ్ హావ్ కమ్ హియర్ టు స్టే  య..    వుయ్ హావ్ ...

eppudoo oppukovadduraa otami song lyrics telugu

పల్లవి:    ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి               ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి               విశ్రమించవద్దు ఏ క్షణం               విస్మరించవద్దు నిర్ణయం               అప్పుడే నీ జయం నిశ్చయంరా చ1:      నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా             సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా             పిడుగువంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా             ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్ని అధిగమించరా             విధిత్తమాపరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా             జలధిసైతం ఆపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా చ2:      నొప్పిలేని నిమిషమేది జననమై...

priyatama neevachata kusalama song lyrics in telugu

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలికలల కవితలే మాట మాటలో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలికలల కవితలే మాట మాటలో ఓహూ...కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయె మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.. ఎంతగాయమైనా గానీ నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందెనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది... నాడు శోకమాపలేక నీ గుండె భాదపడితే తాలనన్నది.... మనుషులెరుగలేరు మాములు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్చమైనది మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా.. ఉమాదేవిగా శివ్ని అర్ద భాగమై నాలోన నిలువుమా.. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో ఓహూ..మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా..హృదయమా.. LYRICS IN ENGLISH K ammani Ee prema lekhane raasindhi hrudayamee.. Priyathamaa neevachata kushalamaa nenichata kushalame.. Uhalanni paatale kanula thotalo.. tholi kalala kavithale maata maa...

muddugare yasodha classical song lyrics in telugu

Image
పల్లవి  ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు చరణం1: అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చరణం2: రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు చరణం3: కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము బాలునీవలె దిరిగే పద్మనాభుడు visit the video to know how to sing with tala

vennelave vennelave song lyrics in telugu

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా … వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా ఆ .. పిల్లా ఆ . భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా .. పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా ఈ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా. వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా … ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ పిల్లా ఆ.. పిల్లా ఆ.. పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు . వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... ...

jodedla bandigatti folksong lyrics in telugu

                                     జోడెడ్ల బండి పల్లవి :  జోడెడ్ల బండి కట్టి జోరుగాను పోతుంటే                పైరుగాలి వీచిందే మామ నా పైటంత సోకిందే మామ                               జింగారె జింగ జింగారె జింగ జింగారె జింగారే               జింగారె జింగ జింగారె జింగ జింగారె జింగారే               ఆహాహా అ అ ఆ...           ఓహోహో ఒ ఒ ఓ...                ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ  చ1  :     నింగిలోన సూరీడు నిక్కినిక్కి చూస్తుంటే                నీరెండ నాపైన నిలువెల్ల పడుతుంటే                వెచ్చంగ నా...

dukki dunni nadamma folk song lyrics in telugu

Image
                           దుక్కి దున్ని నాడమ్మా పల్లవి : దుక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు               మొక్క నాటి నాడమ్మా సందమామ రైతు               అ....      ఆ....      ఆ....      ఆ ఆ ఆ              ఓ....       ఓ....      ఓ....       ఓ ఓ ఓ  చ1   :   మండుటెండలో మలమల మాడిన తిండికి దొరకని రైతు బిడ్డడు               భార్యబిడ్డలను వెంట బెట్టుకొని కలుపు మొక్కలను సక్కగ బెరికి               సక్కనైన పంటను తెచ్చే సందమామ రైతు               సావుకారి బాకిని తీర్చే  సందమామ రైతు               అ.......

gallu gallu gajjelabandi folksong lyrics telugu

Image
                             ఘల్లు ఘల్లు గజ్జెలబండి పల్లవి : కోనంగి గట్టున తుమ్మెద వంగి నాట్లేస్తున్నామె తుమ్మెద           || 2 ||              ఒడ్డున ఉన్నాడె తుమ్మెద ఆ బుర్ర మీసాలోడె తుమ్మెదా          || 2 ||             Mm...                  Mm ...                Mm ...                     Mm...            గట్టూమీద ఎర్రాబొమ్మ పొద్దూపొడుపూ పొడవాలా             చెట్టూ పుట్టాలన్నీ తడవ వానాతల్లీ రావాల             వానతల్లీ రాకతోనే నల్లమబ్బూ మెరవాలా             ఇంటలొచ్చి కాలుపెట్టి సిరుల పంట పండాల   ...

minneti suridu song lyrics in telugu

                       మిన్నేటి సూరీడు  ఆ ఆ.. తందానాన తందాన నానన తందాన నానన తందాన నానన  ఆహాహా ఆ ఆ ఆ..ఆహాహా ఆ ఆ ఆ.. తందానానన.తందానానన. ఆహహా ఆ ఆ ఆ ..ఆహాహా ఆ ఆ ఆ.. తందానానన.తందానానన. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. అందమైన రంగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై.. ముద్దుకే పొద్దుపొడిచీ!! మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. వేగుల చుక్కా నవ్వవే.. కంటి కోలాటాల..జంట పేరంటాల!! ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. నావకు చుక్కా నవ్వవే.. పొందు ఆరాటాలా..పొంగు పోరాటాలా.. దప్పికంటె తీర్చ్డానికిన్ని తంటలా?? మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. ఓ ఒ ఓ..రామచిలకా..చిక్కని ప్రేమ మొలక.. గూడు ఏమందమ్మ?? ఈడు ఏమందమ్మ??  ఈడుకున్న గూడు, నువ్వే గోరింకా.. తోడుకుండిపోవే కంటినీరింక...

kashmiri loyalo song lyrics in telugu

కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ  కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ  పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ  కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ  తేనేటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో ముద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాకా గుట్టమైన సోకు నీదే కాదా అరె తస్సా చెక్కా ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ  కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ  సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చ...

paluke bangaramayena lyrics in telugu

Image
                            పలుకే బంగారమాయెనా పల్లవి : పలుకే బంగారమాయెనా కోదండపాణి               పలుకే బంగారమాయెనా  చ1    :  పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి               కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి                         ||  పలుకే ||  చ2    :   ఇరవుగ ఇసుకలోన పొరలిన  యు డుత భక్తికి               కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి                          ||  పలుకే ||  చ3    :   రాతి నాతిగ  జే సి భూ తల  మందు                ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తం డ్రి            ...