Rara jagatini jayimchudam song lyrics in telugu



   రార జగతిని జయించుదాం...
   రార చరితను లిఖించుదాం..
   రార భవితని సవాలు చేసేయ్
   కవాతు చేద్దాం..తెగించుదాం..

   రార నడుములు బిగించుదాం..
   రార పిడుగులు ధరించుదాం..
   రార చెడునిక దహించి వేసేయ్
   రహస్య వ్యూహం.. రచించుదాం..

   కదులు కడులు గడపలు దాటేయ్..
   దడలు దడులు దరులను దాటేయ్...
   ఎగిరెగి రెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి
   దశదిశల కొసకు పోదాం..

   యరలు మొరలు చెరలను దాటేయ్..
   తరులు గిరులు ఝరులను దాటేయ్..
   ఎగిరెగి రెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి
   తుది గెలుపు మెరుపు చూద్దాం..

   వుయ్ బ్రింగ్ ద గేమ్ య
   వుయ్ హావ్ కమ్ హియర్ టు స్టే  య..
   వుయ్ హావ్ కమ్ హియర్ టు ప్లే
   రిపిట్         
   సింగ్ విత్ మి
   వుయ్ బ్రింగ్ ద గేమ్ య...
   వుయ్ హావ్ కమ్ హియర్ టు స్టే  య..
   వుయ్ హావ్ కమ్ హియర్ టు ప్లే

   సరిగా.. సరిగా..
   మన శక్తులన్ని ఓ చోట చేర్చుదాం..
   త్వరగా.. త్వరగా..
   మన తప్పులన్ని సరిదిద్ది సాగుదాం..

   చెమటేయ్... చెమటేయ్...
   చమురైన వాహనం దేహమే కదా!
   శ్రమకే... శ్రమకే...
   తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం..
   తారల తళలు తాకుదాం...
   మన తీరుని తెలుపుదాం...
   ఆరని తపనె ఆయుధం..ఇక పోరుని సలుపుదాం..

   గదులు గడులు గడపలు దాటేయ్..
   దడలు దడులు దరులను దాటేయ్...
   ఎగిరెగి రెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి
   దశదిశల కొసకు పోదాం..

   రార జగతిని జయించుదాం...
   రార చరితను లిఖించుదాం..
   రార భవితని సవాలు చేసేయ్
   కవాతు చేద్దాం..తెగించుదాం..

   రార నడుములు బిగించుదాం..
   రార పిడుగులు ధరించుదాం..
   రార చెడునిక దహించి వేసేయ్
   రహస్య వ్యూహం.. రచించుదాం..
 
 
 

 
 
 



 
   

Comments

Popular posts from this blog

eppudoo oppukovadduraa otami song lyrics telugu

Sreevalli pushpa song lyrics

minneti suridu vachenamma song lyrics