Posts

Showing posts from 2021

Sreevalli pushpa song lyrics

 నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ

Karabuu song lyrics in Telugu || Telugu Lyrics for Karabuu Song

NOTE: please rotate your smartphone 📱 for better experience  కరాబు మైండు కరాబు… మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు..!! కరాబు మైండు కరాబు… మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు..!! డానులైన, రౌడీలైనా జడుసుకుంటారే… జనం నేనంటే ఏంటో తెలుసుకుంటారే… ఫీల్డ్ లోన నన్నే కింగు అంటారే పిల్లా..! నా క్వీన్ నువ్వైతే మస్తుంటాదే… కాకితో నువ్వు కబురెట్టు రెడీ నే రెడీ… నేను మాటే ఇచ్చానంటే కాదు కామెడీ..! కత్తి కొనలమీద పెరిగానే గిన్నె కోడి… నన్ను కాదు అంటే సొట్టనైనా చేస్త పొడి పొడి… దీపావళి, రంజాను… నువ్వే నాకు ఓ జాను టకటకటక టాంగు టకరే టింగ్ టాకరె టిక్ టాకే రాంగ ఢ ఢ ఢ కిట కిట కిటాకే అట్టా ఒగ్గేసి వెళ్ళిపోకే… స్టెప్పేసుకో నాతోటే… కరాబూ కరాబు బు బు బు…                      మైండంతా కరాబు బు బు బు నిప్పు కూడా నాకు కలకత్తా ఆకు… సునామికే తగిలిస్తా కరెంటు షాకు… చెప్పాలంటే బై బర్తే నేనో క్రాకు…                     నేను స్టార్ట్ చేస్తే ఏదైనా సింగల్ టేకు పోరాదే నన్నే ముంచేసి పోరాదే… నన్ను అడిగే వాడేడి… నన...

Kaatuka kanule song lyrics in telugu

NOTE : Rotate your smartphone for better experience  లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే… లాయ్ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ కాటుక కనులే మెరిసిపోయే… పిలడా నిను చూసి మాటలు అన్ని మరిసిపోయా… నీళ్ళే నమిలేసి… ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు… గుండెకెంత సందడొచ్చేరా వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు… ఈడుకేమో జాతరొచ్చేరా… నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా..! మొడుబారి పోయి ఉన్న… అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చివురులొచ్చేరా… నా మనసే నీ వెనకే తిరిగినది… నీ మనసే నాకిమ్మని అడిగినది… లల్లాయి లాయిరే లాయిరే… లాయ్ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే… లాయ్ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ గోపురాన వాలి ఉన్న పావురాయిలా… ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా… నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా… చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా… నా మనసు విప్పి చెప్పనా… సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా..! నే ఉగ్గబట్టి ఉంచినా… అగ్గి అగ్గి మంటనీ బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా..!! నీ సూదిలాంటి చూపుతో… ధారమంటి నవ్వుతో నిన్ను న...

Choosale kallaraa song lyrics in telugu

  ఈ నేల తడబడే… వరాల వరవడే ప్రియంగా మొదటిసారి… పిలిచే ప్రేయసే అదేదో అలజడే, క్షణంలో కనబడే… గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా… చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ తొలకరి చూపే… నా అలజడినాపే నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా నా శత్రు వీ నడుమే… చంపదా తరిమే నా చేతులే తడిమే… గుండెల్లో భూకంపాలేనా నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ జత కుదిరాకే… నా కదలిక మారే నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో చేరాలిలే తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా ఈనాడే తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా… ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా చెలియా పిలిచేనా… చూశాలే కళ్ళారా…  వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే…...

Chukkala Chunni Song Lyrics in Telugu || Edarilo unde nalo Sindu Nadai Song

NOTE : ROTATE YOUR DEVICE IF YOU ARE USING SMARTPHONE FOR BETTER EXPERIENCE  హే చుక్కలు చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో అరె గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టికే నా ప్రాణం చుట్టావే నువెళ్ళే దారంతా అరే ఘల్లు ఘల్లు మోగించావే వెచ్చ వెచ్చని ఊపిరి తోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా హే కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకో లేను డప్పే కొట్టి చెప్పలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చుస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాట్లాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నధై పొంగావె ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం చాల చాల కష్టం అని ఏంటో అ...