Nee kallu neeli samudram song lyrics
ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా... ఇష్కి పర్ నేమెకిసీకీ మై లబ్ లేసి హే.. ఇష్క్ షిఫాయా మెహబూబు కశాయ ఇష్క్ ఫల్ మాల్ మె ఎలిఫ్ దాహు ఎతబ్ రాసిహే.. ఇష్క్ హె పీరుపె యంబర్ అరె ఇష్క్ అలింద్దం మస్త్ కలందర్.. ఇష్క్ హె పీరుపె యంబర్ అరె ఇష్క్ అలింద్దం మస్త్ కలందర్.. ఇష్క్ కభి కత్ రాహే అరె ఇష్క్ కభి హే ఏకిసమందర్.. ఇష్క్ కభి కత్ రాహే అరె ఇష్క్ కభి హే ఏకిసమందర్.. నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం ||2|| నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం ||2|| నల్లనైన ముంగురులే.. ముంగురులే అల్లరేదో రేపాయిలే.. రేపాయిలే.. నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే… ఘల్లుమంటే నీ గాజులే.. నీ గాజులే. జల్లుమంది నా ప్రాణమే.. నా ప్రాణమే. అల్లుకుంది వానజల్లులా ప్రేమే… నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… ||2|| నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం… ||2|| చిన్ని ఇసుక గూడు కట్టినా.. నీ పేరు రాసి పెట్టినా...