Posts

Showing posts from 2020

Nee kallu neeli samudram song lyrics

ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా... ఇష్కి పర్ నేమెకిసీకీ మై లబ్ లేసి హే.. ఇష్క్ షిఫాయా మెహబూబు కశాయ  ఇష్క్ ఫల్ మాల్ మె ఎలిఫ్ దాహు ఎతబ్ రాసిహే.. ఇష్క్ హె పీరుపె యంబర్ అరె ఇష్క్ అలింద్దం మస్త్ కలందర్.. ఇష్క్ హె పీరుపె యంబర్ అరె ఇష్క్ అలింద్దం మస్త్ కలందర్.. ఇష్క్ కభి కత్ రాహే అరె ఇష్క్ కభి హే ఏకిసమందర్..  ఇష్క్ కభి కత్ రాహే అరె ఇష్క్ కభి హే ఏకిసమందర్..  నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం     ||2|| నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం              ||2|| నల్లనైన ముంగురులే.. ముంగురులే అల్లరేదో రేపాయిలే.. రేపాయిలే.. నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే… ఘల్లుమంటే నీ గాజులే.. నీ గాజులే. జల్లుమంది నా ప్రాణమే.. నా ప్రాణమే. అల్లుకుంది వానజల్లులా ప్రేమే… నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… ||2|| నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…          ||2|| చిన్ని ఇసుక గూడు కట్టినా.. నీ పేరు రాసి పెట్టినా...

singles anthem song lyrics

Ye High classu నుంచి Low classu దాకా నా crush లే...  వందల్లో ఉన్నారులే...  ఒక్కళ్ళూ set అవ్వలే...  Ye Kissing  కోసం Hugging కోసం Waiting లే... పాపెనకే jagginguలే...  Life అంతా begginguలే...  ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా... Boy friendలా నను మార్చదే ఏ పిల్లా...  ఏo చేసినా నా status single మారలా...  నా వైపిలా చూడదు ఏ cindrella... ఓయ్ singleఏ  I am ready to mingleఏ Lifeకి లేవే రంగులే నువ్వు పడవా పాప..  ఓయ్ జంటలే నా కంట పడితే mentalఏ ఒళ్లoత jealousy మంటలే చల్లార్చెయ్ పాప..                    OH   PRETTY         PRETTY                  GIRL    OOOOOOOOOOOOOOO OH   NA   NA   NA    NA      YOU     ARE      SO             BEUATIFUL OOOOOOOOOOOOOOO  O...

mellamellaga gundello song lyrics

చిత్రం: ఏ.బి.సి.డి. - రచన: కృష్ణకాంత్ గానం: సిద్ శ్రీరామ్, అదితి భవరాజు - సంగీతం: జుడా శాంధీ 💕💕💕 మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే ! మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే !  కలా - నిజం, ఒకే క్షణం అయోమయంగా వుందే ! చెరో సగం, పంచె విధం, ఇదేమిటో బాగుందే !        || మెల్ల మెల్ల || నీతో చేరుతూ, ఏదో కొత్తగా మరో నీనులా మారనే పదారమ్మని, అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే ! ఎందుకేమో, ముందు లేదే ఈహాయి ! సందడెమో, అల్లుతూనే నీవైపోయే!! ప్రతిక్షణం సంతోషమే, నేనెప్పుడు చూడందే, ప్రపంచమే చూసానులే, నీలా ఏది లేదంతే!!          || మెల్ల మెల్ల || మెరిసే...లోపలే మనసే...., మురిసే... నీవిలా కలిసే..., నిముషాలు రోజులై, నిలిచేను చేతిలో, నేనుంట నీడలా ఇలా, నీతోనే అన్నివేళలా,    మెల్ల మెల్ల మెల్లగా  నచ్చాడే, అల్లరేదో తెచ్చాడే! మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే, ఆశలేవో ఇచ్చాడే!       || మెల్ల మెల్ల ||

suvvi suvvi suvvalamma lyrics

ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ. చాల బాగా పాడుతున్నారే ఆ.పై షడ్జమం ఆ మందరం ఆ.ఆ.ఆ. చూడండి.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ. నిసరిమ పనిసరి నిరిరిస నిపమపనిసా నిపమరిమరి నీసా తానననా.తానాన. తదరి.నా.ఆ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. గువ్వ మువ్వ సవ్వడల్లె నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. గువ్వ మువ్వ సవ్వడల్లె నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే నిను కొండ కోనలకొదిలేసాడా గుండేలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిను కొండ కోనలకొదిలేసాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగ తేలిన నువ్వు నేగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు నేగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే ...

Emo Emo Emo song lyrics in telugu

ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ - నీతోటి నే సాగగా  పాదాలు దూరాలు మరి చాయి ఒట్టు - మేఘాల్లో ఉన్నట్టుగా  ఇక గుండెల్లో వో గుట్టు దాగేట్టు లేదు - నీ చూపు ఆకట్టగా  నా లోకి జారింది ఓ తేనే బొట్టు - నమ్మేట్టుగా లేదు గా  ప్రేమే ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయి ప్రేమో  ఏమో ఏమో ఏమో  చెప్పలేని మాయే ప్రేమో ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయి ప్రేమో  ఏమో ఏమో ఏమో  చెప్పలేని మాయే ప్రేమో నేనేనా ఈవేళ నేనేనా  నాలోకి కళ్ళారా చూస్తున్నా  ఉండుండి ఏమాటో అన్నాననీ  సందేహం నువ్వేదో విన్నావని  విననట్టు ఉన్నావా బాగుందని  తేలే దారేదని  ఏమో ఏమో ఏమో  నన్ను తాకే హాయి ప్రేమో  ఏమో ఏమో ఏమో  చెప్పలేని మాయే ప్రేమో(2) ఏమైనా బాగుంది ఏమైనా  నా ప్రాణం చేరింది నీలోనా  ఈ చోటే కాలాన్ని ఆపాలని  నీతోటి సమయాన్ని గడపాలని  నా జన్మే కోరింది నీ తోడు ని  గుండె నీదే అని  ఏమో ఏమో ఏమో  నన్ను తాకే హాయి ప్రేమో  ఏమో ఏమో ఏమో  చెప్పలేని మాయే ప్రేమో(2)

minneti suridu vachenamma song lyrics

తందనాన తందనాననన తందనాననన తందనాననన ఆ హా హా హా, ఆ హా... ఆ హా హా హా తందనాన.. ఆ హా హా హా, ఆ హా... ఆ హా హా హా తందనాన... మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే పొందు ఆరాటాల పొంగు పోరాటాల మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా బుగ్గ దాచుకుంటే బులపాఠాలా దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా ఈడుకున్న గూడు నువ్వే గోరింకా తోడుగుండి పోవే కంటి నీరింకా పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా మిన్నేటి సూరీడు లాలలాల మిన్నేటి సూరీడు లాలలాల లాలలాల మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా అందమైన రంగవల్లులై ఎండలన్ని ...

Nelluri Nerajana Song Lyrics

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్...

manasa palakave song lyrics

మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై మంచుతెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా నిన్ను ఝుమ్మంటు రమ్మంది రంగేళి పూవమ్మా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై నాలో కులుకుల కునుకును రేపి లోలో తెలియని తలపులు రేపి పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై గలగల పరుగులు తీసి చేరే వేగమిది ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా ఎడేడు జన్మాల బంధాలతో ఈ నాడు నీ ఈడు పండించనా మరి తయ్యారయ్యే ఉన్నా వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెల్ని ఏలంగా ప్రతిక్షణం పరవశం కలగగా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై ఆడే మెరుపుల మెలికల జానా పాడే జిలిబిలి పలుకుల మైనా రాలే తొలకరి చినుకులలోనా తుళ్ళే తిల్లానా వేగే పదముల తపనలపైనా వాలే చినుకుల చెమటల వానా మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళానా బంగారు శృంగార భావాలతో పొగారు ప్రాయాన్ని కీర్తించనా అందాల మందారహారాలతో నీ గుండె రాజ్యాన్ని ...

e swapna lokala soundarya rasi song lyrics

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళతళ తారక మెలికల మేనక మనసున చేరెగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు మునుపెన్నడూలేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట ...

jabilli kosam akasamalle

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా ఉండీ లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నా నీడ నాదే

Mind block song lyrics in telugu

ఎప్పుడూ ప్యాంటేసే వాడు ఇప్పుడు లుంగీ కట్టాడు ఎప్పుడూ షర్టేసే వాడు ఇప్పుడు జుబ్బా తొడిగాడు చేతికేమో మల్లెపూలు, కంటికేమో కళ్లజోడు చుట్టేసి పెట్టేసి వచ్చేశాడూ For the first time he's into mass crime బాబూ నువ్ సెప్పు ఏంటీ? ఆడ్ని కొట్టమని డప్పూ హూమ్ నువ్ కొట్టరా Moon walk-u Moon walk-u పిల్ల నీ నడక చూస్తే Moon walk-u Earthquake-u Earthquake-u పిల్ల నువ్ తాకుతుంటే Earthquake-u నీ లిప్పులోన ఉంది కప్పు cake-u (cake-u) మాటలోనా ఉంది milk shake-u (shake-u) సోకులోన ఉంది కొత్త stock-u (stock-u) అమ్మా అమ్మా హబ్బ హబ్బా నువ్ hot hot గున్న పూత రేకు (రేకు) ముట్టుకుంటే జారే తామరాకు (ఆకు) మనసునెర్రజేసే తమలపాకు (పాకు) అమ్మా అమ్మా హబ్బ హబ్బా Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u బాబూ నీ mass లుక్కు Mind block-u Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u బాబూ నీ mass లుక్కు Mind block-u Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u నువ్వే ఓ స్టె...

Neeli Neeli Akasam song lyrics in telugu

నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా… మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని .. మానేస్తూ ఉన్నా.. నెలవంకను ఇద్దామనుకున్నా… ఓహ్ ఓహో.. నీ నవ్వుకు సరిపోదంటున్నా.. నువ్వే.. నడిచేటి.. తీరుకే.. తారలు మొలిచాయి నేలకే. నువ్వే.. వదిలేటి.. శ్వాస కే..  గాలులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే… నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా… మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని .. మానేస్తూ ఉన్నా.. ఓహో వానవిల్లులో.. ఉండని రంగు నువ్వులే.. ఏ రంగుల చీరను నీకు నేయాలే.. నల్ల మబ్బులా.. మెరిసే కళ్లు నీవిలే. ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే.. చెక్కిలిపై చుక్కగా.. దిష్టే పెడతారులే. నీకైతే తనువంతా.. ఆ చుక్కను పెట్టాలె.. ఎదో ఇవ్వాలి కానుక… ఎంతో వెతికాను ఆశగా.. ఏదీ నీ సాటి రాదిక.. అంటూ ఓడాను పూర్తిగా.. కనుకే ప్రాణమంతా తాళి చేసి… నీకు కట్టనా… నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా… నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న.. ఓహో.. అమ్మ చూపులో.. ఒలికే జాలి నువ్వులే.. ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలె.. నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే.. నీ పాపనై పసి పాపనై… ఏమి ఇవ్వాలె.. దయ కలిగిన దేవుడే… మనలను కలిపాడులే.. వరమొసి...

Yellipoke Syamala Lyrics in telugu

నీ పక్కనుంటె బాగుంటాదే... నువు పక్కనుంటె బాగుంటాదే.. నువు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటు యెల్లిపొతె యెక్కడొ కలుక్కుమంటాదే యెళ్ళిపొకె శ్యామలా... యెళ్ళమాకె శ్యమలా... నువ్వెళ్ళిపొతె అస్సలా... ఊపిరాడదంట లొపలా... యెళ్ళిపొకె శ్యమలా... యెక్కి యెక్కి యేడవలేనే యెధవ మగ పుటక... గుండే పెరికినట్టుందే నువ్వే యెళ్ళినాకా... యెళ్ళిపొకె శ్యామలా... నువ్వెళ్ళమాకె శ్యమలా... నువ్వెళ్ళిపొతె అస్సలా... ఊపిరాడదంట లొపలా... యెళ్ళిపొకె శ్యమలా... హ్మ్మ్మ్మ... నరం లేని నాలిక నిన్నూ యెలిపొమ్మని పంపిందాయె... రథం లేని గుర్రం లాగా... బతుకే చతికిలపడిపోయె... నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా... గుండెల్లొ నీదే సినిమా ఆడుతున్నదే... స్విచ్చెస్తె యెలిగెదా ... ఉఫ్ఫంటే ఆరెదా... ఊపిరిలొ మంటల్లే నీ ప్రేమె ఉన్నదే... ప్రాణాన్నె... పటకారేసి పట్టెసి నీతొ పట్టుకు పొమాకే ... గేలిచేసీ నన్నొదిలేసి... సీకటైన కోటలాగ సెయ్యమాకే నువ్వెళ్ళిపోకె శ్యామలా... నువ్వెళ్ళమాకె శ్యమలా... యేమీబగలెదె లొపల... నువెళ్ళిపొకె యెళ్ళిపోకె యెల్లిపోకె శ్యామలా.... మనసుకటుకు...

Hoyna Hoyna Song lyrics in Telugu

వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోన రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగుల...

Sarasari gundello dinchave song lyrics in telugu | Bhisma movie song

నా కలలే.. నీ రూపంలో.. ఎదురయ్యే నిజమా మాయా.. ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే.. నా మనసే.. నింగిని దాటి.. ఎగిరెనులే నిజమా మాయా.. ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే.. నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే.. నీతో రోజూ ఉండాలనిపిస్తోందే ఓ నాలోనే నవ్వుకుంటున్నా.. నాతోనే  ఉండనంటున్నా.. నాకేనే కొత్తగా ఉన్నా.. నీ వళ్లే.. నీ వళ్లే..  ఓ నీ వెంటే నీడనౌతానే.. నువ్వుండే జాడనౌతానే.. నువ్వుంటే చాలనిపించే..  మాయేదో చల్లావే.. సరాసరి గుండెల్లొ దించావే.. మరీ మరీ మైకంలొ ముంచావే..ఓ.. అయినా సరే ఈ బాధ బాగుందే.. అనుకోనిదె..మనిరువురి పరిచయం.. ఓహొ..జతపడమని మనకిలా రాసుందే.. మతిచెడి ఇలా.. నీ వెనకే తిరగడం.. అలవాటుగా..నాకెలా మారిందే.. ఆగలేని తొందరేదో..నన్నుతోసే నీ వైపిలా ఆపలేని వేగమేదో..నాలోపలా.. ఇంతకాలం నాకు నాతో..ఇంత గొడవే రాలేదిలా.. నిన్ను కలిసే రోజు వరకు..ఏరోజిలా..లేనేఇలా.. సరాసరి గుండెల్లొ దించావే.. మరీ మరీ మైకంలొ ముంచావే..ఓ.. అయినా సరే ఈ బాధ బాగుందే..

oorellipota mama song lyrics in telugu

ఊరెలిపోతా మామా.. ఊరెలిపోతా మామా ఎర్ర బసేక్కీ మళ్ళీ తీరిగెలిపోతా మామ          ||2|| ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ          ||2|| నల్లమల అడవుల్లోనా ..పులిసింతా సెట్లకింద  మల్లెలూ పూసేటి ..సల్లనీ పల్లె ఒకటుంది మనసున్నా పల్లె జనం ..మోసం తెలియని తనం అడవి ఆ పల్లె అందం..పువ్వు తేనెల సందం  నల్లమల అడవుల్లోనా ..పులిసింతా సెట్ల కిందా పుత్తడీ గనుల కోసం సిత్తడీ బావులు తవ్వే పుత్తడీ మెరుపుల్లోనా మల్లెలు మాడిపోయే మనసున్నా పల్లె జనం వలసల్లో సెదిరిపోయే ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ          ||2|| గోదారీ లంకల్లోనా ..అరిటాకు నీడల్లోనా ఇసుక తిన్నేళ్లు మీద ..వెండి వెన్నెల్లు కురువా గంగమ్మ గుండెల్లోనా ..వెచ్చంగా దాచుకున్నా  సిరిలేన్నో పొంగిపొర్లే ..పచ్చనీ పల్లెఒకటుంది ఏ... గోదారీ గుండెల్లోనా ..అరిటాకు నీడల్లోనా ఇసుకంతా తరలిపోయే ..ఎన్నెల్లు రాలిపాయే ఎగువ గోదారీ పైన ..ఆనకట్టలు వెలిసే ఆ పైనా పల్లెలన్ని ..నిలువునా మ...

Kadalalle veche manase telugu lyrics

కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే ఒడి చేరి ఒకటైపోయే ఒడి చేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం విరహం పొంగెలే హృదయం ఊగెలే అదరం అంచులే మధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా చెంతచేరి సేదతీరే ప్రాయమిలా చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా కాలాలు మారినా నీ ధ్యాస మారునా అడిగింది మోహమే నీ తోడు ఇలా ఇలా విరహం పొంగెలే హృదయం ఊగెలే అధరం అంచులే మధురం కోరెలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే నిన్నే నిన్నే కన్నులలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా బుగ్గ మీద ముద్దే పెట్టే చిలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో నీలోన చేరగా నానుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీవైపు ఇలా ఇలా చలనచిత్రం: డియర్ కామ్రేడ్ సాహిత్యం: రెహమాన్ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ గానం: సిద్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్