minneti suridu song lyrics in telugu
మిన్నేటి సూరీడు
ఆ ఆ..
తందానాన తందాన నానన తందాన నానన తందాన నానన
ఆహాహా ఆ ఆ ఆ..ఆహాహా ఆ ఆ ఆ..
తందానానన.తందానానన.
ఆహహా ఆ ఆ ఆ ..ఆహాహా ఆ ఆ ఆ..
తందానానన.తందానానన.
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..

అందమైన రంగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచీ!!

ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. వేగుల చుక్కా నవ్వవే..
కంటి కోలాటాల..జంట పేరంటాల!!
ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. నావకు చుక్కా నవ్వవే..
పొందు ఆరాటాలా..పొంగు పోరాటాలా..
దప్పికంటె తీర్చ్డానికిన్ని తంటలా??
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
ఓ ఒ ఓ..రామచిలకా..చిక్కని ప్రేమ మొలక..
గూడు ఏమందమ్మ?? ఈడు ఏమందమ్మ??
ఈడుకున్న గూడు, నువ్వే గోరింకా..
తోడుకుండిపోవే కంటినీరింకా..
పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంక!!
మిన్నేటి సూరీడు..లలలల..
మిన్నేటి సూరీడు..లలలల లల లలలల..
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
అందమైన రంగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచీ!!
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
Lyrics Writer : వేటూరి ,
Lyrics Writer : వేటూరి ,
Singer : యస్ పి బాలు , వాణి జయరాం
Comments
Post a Comment