accha teluganti song lyrics in telugu
అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే
రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే ||
హో..నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూసాను నేనే
నా వెన్నులో వణుకొచ్చేలా నీ వెన్ను చూసాను నేనే
నీ ఒంపులో ఆపేసావే కాలాన్నే
నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే
పిల్లా నీ పీఠ భూముల్ని నునులేత గనులన్ని నిజ్జంగా చూసాను నేనే

రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే
ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూసాను నేనే
ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే
నీ రూపుతో పిండేశావే ప్రాణాన్నే
అబ్బో ఆ సూర్య చంద్రులే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే
అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే

Singer: Udit narayan

Comments
Post a Comment