Posts

Showing posts from August, 2019

priyatama neevachata kusalama song lyrics in telugu

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలికలల కవితలే మాట మాటలో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలికలల కవితలే మాట మాటలో ఓహూ...కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయె మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.. ఎంతగాయమైనా గానీ నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందెనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది... నాడు శోకమాపలేక నీ గుండె భాదపడితే తాలనన్నది.... మనుషులెరుగలేరు మాములు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్చమైనది మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా.. ఉమాదేవిగా శివ్ని అర్ద భాగమై నాలోన నిలువుమా.. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో ఓహూ..మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా..హృదయమా.. LYRICS IN ENGLISH K ammani Ee prema lekhane raasindhi hrudayamee.. Priyathamaa neevachata kushalamaa nenichata kushalame.. Uhalanni paatale kanula thotalo.. tholi kalala kavithale maata maa...

muddugare yasodha classical song lyrics in telugu

Image
పల్లవి  ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు చరణం1: అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చరణం2: రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు చరణం3: కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము బాలునీవలె దిరిగే పద్మనాభుడు visit the video to know how to sing with tala

vennelave vennelave song lyrics in telugu

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా … వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా ఆ .. పిల్లా ఆ . భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా .. పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా ఈ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా. వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా … ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ పిల్లా ఆ.. పిల్లా ఆ.. పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు . వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... ...

jodedla bandigatti folksong lyrics in telugu

                                     జోడెడ్ల బండి పల్లవి :  జోడెడ్ల బండి కట్టి జోరుగాను పోతుంటే                పైరుగాలి వీచిందే మామ నా పైటంత సోకిందే మామ                               జింగారె జింగ జింగారె జింగ జింగారె జింగారే               జింగారె జింగ జింగారె జింగ జింగారె జింగారే               ఆహాహా అ అ ఆ...           ఓహోహో ఒ ఒ ఓ...                ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ  చ1  :     నింగిలోన సూరీడు నిక్కినిక్కి చూస్తుంటే                నీరెండ నాపైన నిలువెల్ల పడుతుంటే                వెచ్చంగ నా...

dukki dunni nadamma folk song lyrics in telugu

Image
                           దుక్కి దున్ని నాడమ్మా పల్లవి : దుక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు               మొక్క నాటి నాడమ్మా సందమామ రైతు               అ....      ఆ....      ఆ....      ఆ ఆ ఆ              ఓ....       ఓ....      ఓ....       ఓ ఓ ఓ  చ1   :   మండుటెండలో మలమల మాడిన తిండికి దొరకని రైతు బిడ్డడు               భార్యబిడ్డలను వెంట బెట్టుకొని కలుపు మొక్కలను సక్కగ బెరికి               సక్కనైన పంటను తెచ్చే సందమామ రైతు               సావుకారి బాకిని తీర్చే  సందమామ రైతు               అ.......

gallu gallu gajjelabandi folksong lyrics telugu

Image
                             ఘల్లు ఘల్లు గజ్జెలబండి పల్లవి : కోనంగి గట్టున తుమ్మెద వంగి నాట్లేస్తున్నామె తుమ్మెద           || 2 ||              ఒడ్డున ఉన్నాడె తుమ్మెద ఆ బుర్ర మీసాలోడె తుమ్మెదా          || 2 ||             Mm...                  Mm ...                Mm ...                     Mm...            గట్టూమీద ఎర్రాబొమ్మ పొద్దూపొడుపూ పొడవాలా             చెట్టూ పుట్టాలన్నీ తడవ వానాతల్లీ రావాల             వానతల్లీ రాకతోనే నల్లమబ్బూ మెరవాలా             ఇంటలొచ్చి కాలుపెట్టి సిరుల పంట పండాల   ...

minneti suridu song lyrics in telugu

                       మిన్నేటి సూరీడు  ఆ ఆ.. తందానాన తందాన నానన తందాన నానన తందాన నానన  ఆహాహా ఆ ఆ ఆ..ఆహాహా ఆ ఆ ఆ.. తందానానన.తందానానన. ఆహహా ఆ ఆ ఆ ..ఆహాహా ఆ ఆ ఆ.. తందానానన.తందానానన. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. అందమైన రంగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై.. ముద్దుకే పొద్దుపొడిచీ!! మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. వేగుల చుక్కా నవ్వవే.. కంటి కోలాటాల..జంట పేరంటాల!! ఓ ఒ ఓ.. చుక్కా నవ్వవే.. నావకు చుక్కా నవ్వవే.. పొందు ఆరాటాలా..పొంగు పోరాటాలా.. దప్పికంటె తీర్చ్డానికిన్ని తంటలా?? మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ.. ఓ ఒ ఓ..రామచిలకా..చిక్కని ప్రేమ మొలక.. గూడు ఏమందమ్మ?? ఈడు ఏమందమ్మ??  ఈడుకున్న గూడు, నువ్వే గోరింకా.. తోడుకుండిపోవే కంటినీరింక...

kashmiri loyalo song lyrics in telugu

కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ  కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ  పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ  కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ  తేనేటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో ముద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాకా గుట్టమైన సోకు నీదే కాదా అరె తస్సా చెక్కా ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ  కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ  సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చ...

paluke bangaramayena lyrics in telugu

Image
                            పలుకే బంగారమాయెనా పల్లవి : పలుకే బంగారమాయెనా కోదండపాణి               పలుకే బంగారమాయెనా  చ1    :  పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి               కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి                         ||  పలుకే ||  చ2    :   ఇరవుగ ఇసుకలోన పొరలిన  యు డుత భక్తికి               కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి                          ||  పలుకే ||  చ3    :   రాతి నాతిగ  జే సి భూ తల  మందు                ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తం డ్రి            ...

naadi nakleesu golusu folksong lyrics in telugu

                              నాది నక్ లీసు గొలుసు పల్లవి :  నీ పక్కన పడ్డాదిలేది సూడే పిల్లా               నాది నక్ లీసు గొలుసు ....                                  || 2 ||   చ1   : బావగారు వచ్చేటివేళ                                        నీకు బంతిపూలు తెచ్చేటి వేళా               మరిది గారు వచ్చేటివేళ                                        నీకు మల్లెపూలు తెచ్చేటి వేళా               మావగారు వచ్చేటివేళ                       ...

nominomannala tummidala folksong telugu lyrics

                      నోమినోమన్నాల తుమ్మీదలా పల్లవి :  నోమినోమన్నాల తుమ్మీదలా               నోమన్ననాలబాల  తుమ్మీదలా   చ1   :  అమ్మ కాకరచెట్టూ కింద  తుమ్మీదలా               నేను కంచాలే దోముటుంటె  తుమ్మీదల                           || 2 ||               అమ్మ ఆ ముండ కాకరాకు తుమ్మీదలా               నా కన్నుమీద పడ్డాదె తుమ్మీదల               నా కన్నోసి పోయిందే తుమ్మీదలా               నేనేమి సేతూనమ్మ తుమ్మీదల                       ఆడు పక్కనే ఉన్నాడే తుమ్మీదలా               నన్ను పట్టించూ కోలేదె తుమ్...

selanni pandali folk song lyrics in telugu

                                సేలన్నీ పండాలి పల్లవి :  సేలన్నీ పండాలి - సిరులెన్నో కురవాలి                రైతన్నల బతుకుల్లో - సిరుదివ్వెలు వెలగాలి                ఆ నింగి మెరుపులే - వాన చినుకులై - నేల తల్లినే తాకాలి                పసిడి పంటలే కనుల పండగై కనక వర్షమై కురవాలి                 కష్టాలు పోవాలి నీ రాకతో - భూమాత నవ్వింది ఈ పాటతో   చ1  :    కోయిలమ్మ నీ పాటలతో - కాడెద్దుల గంటల మోత                                                        హొయ్ హొయ్  హొయ్ హొయ్                గట్టుమీద నడిచే భామల - హంస నడకల గ...

vadinaku okasari folksong lyrics in telugu

                                   వదినకు ఒకసారి పల్లవి : వదినకు ఒకసారి బిందెకు బిగుసరి              బంగారు జడకుచ్చుల మా వదిన మా బంగారు              జడకుచ్చుల మా వదిన                                                || 2 ||   చ1   :  గాలిలో ఉన్న ధూళిని చూసి              పౌడరు అంటది మా వదిన              నా ముఖానికంటది మా వదిన                                       || వదినకు ||  చ2  :   దారిలో ఉన్న పాముని చూసి              వడ్డాణమంటది మా వదిన   ...

aayiraayire kodipilla folk song lyrics in telugu

                                         కోడిపిల్ల పాట పల్లవి :  ఆయిరాయిరే కోడిపిల్ల               కియామన్నదే కోడిపిల్ల                                      ( 2 times) చ1 :      కోసిన కోడి తీసి ఈక తోక తీస్తుంటే                    ఈ ఊరి కల్లాలు     ఆ ఊరి కల్లాలు               మనూరి కల్లాలు    ఎగిరొచ్చానన్నదే కోడిపిల్ల                        || ఆయిరాయిరే || చ2 :     కిందన మంటెట్టి చిటాపటా కాలిస్తే                చాకలి పొయ్యికాడ   చాకలి పొయ్యికాడ   ...

Song on mokshagundam visvesvaraya Engineers day Song

ఇంజనీర్స్ డే సాంగ్ పల్లవి:  చరితలోని సారమిదే భవితలోని భావమిదే              వీరగాథ విజయగాథ ఎన్ని విన్నా మూలమిదే అ.ప  :  ఆఆ... ఆ...ఆ... ఆ అ అ ఆ అ అ చ 1   :  శ్రీనివాస దంపతులకు జన్మించిన జ్ఞానమా              విద్వాంసుల సైతం విద్యనేర్పిన బాల విశ్వేశ్వరుడు              యవ్వనముని భుక్తికోసం ధారవోసిన ధీరుడా                                   ఆఆ... ఆ...ఆ... ఆ అ అ ఆ అ అ                                                 || చరితలోని || చ 2  :  శాస్త్రాన్ని ప్రజల కొరకు ప్రయోగించిన జ్ఞానమా             కనడనాథుని బృందవనిగ మలచిన విధాతరా             భాగ్యన...

సమైక్య భారతదేశం దేశభక్తి గేయం.(Samikya BharathaDesam Patriotic Song)

                                  సమైక్య భారతదేశం పల్లవి :      సమైక్య భారతదేశం ఇది                                          పల్ల వి ----  శంకరాభరణం                     సమగ్ర భారతదేశం                                                   స రి2 గ2 మ1 ప ద2 ని2 స                      నిరంతరంగా ,  వినూతనంగా                                   స ని2 ద2 ప మ1 గ2 రి2 స                         పు...

Hind Desh ke Niwasi Sabhi jan ek h Lyrics in Telugu

            హింద్   దేశ్   కే   నివాసీ   సభీ   జన్   ఏక్     హై  Song Lyrics In Telugu        హి న్ద్   దేశ్ కే నివాసీ సభీ జన్ ఏక్   హై    రంగ్ రూప్ వేష్ భాష చాహే అనేక్   హై    హి న్ద్   దేశ్ కే నివాసీ సభీ జన్ ఏక్   హై    రంగ్ రూప్ వేష్ భాష చాహే అనేక్   హై      బేలా గులాబ్ జూహీ చమ్‌ప చమేలీ    బేలా గులాబ్ జూహీ చమ్‌ప చమేలీ    ప్యారె-ప్యారె ఫూల్ గూంథె మాలా మె ఏక్ హై    ప్యారె-ప్యారె ఫూల్ గూంథె మాలా మె ఏక్ హై    హి న్ద్   దేశ్ కే నివాసీ సభీ జన్ ఏక్   హై    రంగ్ రూప్ వేష్ భాష చాహే అనేక్   హై    కోయల్ కీ కూక్ న్యారీ పపీహే కీ టేర్ ప్యారీ    కోయల్ కీ కూక్ న్యారీ పపీహే కీ టేర్ ప్యారీ    గా రహీ తరానా బుల్ బుల్ రాగ్ మగర్ ఏక్ హై    గా రహీ తరానా బుల్ బుల్ ...