Karabuu song lyrics in Telugu || Telugu Lyrics for Karabuu Song
NOTE: please rotate your smartphone 📱 for better experience కరాబు మైండు కరాబు… మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు..!! కరాబు మైండు కరాబు… మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు..!! డానులైన, రౌడీలైనా జడుసుకుంటారే… జనం నేనంటే ఏంటో తెలుసుకుంటారే… ఫీల్డ్ లోన నన్నే కింగు అంటారే పిల్లా..! నా క్వీన్ నువ్వైతే మస్తుంటాదే… కాకితో నువ్వు కబురెట్టు రెడీ నే రెడీ… నేను మాటే ఇచ్చానంటే కాదు కామెడీ..! కత్తి కొనలమీద పెరిగానే గిన్నె కోడి… నన్ను కాదు అంటే సొట్టనైనా చేస్త పొడి పొడి… దీపావళి, రంజాను… నువ్వే నాకు ఓ జాను టకటకటక టాంగు టకరే టింగ్ టాకరె టిక్ టాకే రాంగ ఢ ఢ ఢ కిట కిట కిటాకే అట్టా ఒగ్గేసి వెళ్ళిపోకే… స్టెప్పేసుకో నాతోటే… కరాబూ కరాబు బు బు బు… మైండంతా కరాబు బు బు బు నిప్పు కూడా నాకు కలకత్తా ఆకు… సునామికే తగిలిస్తా కరెంటు షాకు… చెప్పాలంటే బై బర్తే నేనో క్రాకు… నేను స్టార్ట్ చేస్తే ఏదైనా సింగల్ టేకు పోరాదే నన్నే ముంచేసి పోరాదే… నన్ను అడిగే వాడేడి… నన...