Butta Bomma Song Lyrics in Telugu
ఇంతకన్న మంచి పోలికేది
నాకు తట్టలేదు గాని అమ్ము
ఈ లవ్ అనేది బబ్లు గమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్న మాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండ వచ్చే తుమ్ము
ప్రేమనాపలేవు నన్ను నమ్ము
ఎట్టగా అనే ఎదురు చూపుకి
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరె దేవుడా ఇదేoదనేంత లోపటే
పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా 😍
నన్ను సుట్టూకుంటివే.... 😘
జిందగీకే అట్ట బొమ్మై 😍
జంటకట్టూ కుంటివే..... 😘
బుట్టబొమ్మా బుట్టబొమ్మా 😍
నన్ను సుట్టుూకుంటివే.... 😘
జిందగీకే అట్ట బొమ్మై 😍
జంటకట్టుూ కుంటివే.....
మల్టీప్లెక్సులోని ఆడియెన్స్ లాగా
మౌనoగున్నా గాని అమ్ము
లోన "డoటనకా" జరిగిందే నమ్ము 🤣
దిమ్మ దిరిగినాది మైoడు సిమ్ము
రాజుల కాలo కాదు రధము గుర్రం లేవు
అద్దo ముందర నాతో
నేనే యుద్దం చేస్తాoటే
గాజుల చేతులు జాపిదగ్గర కొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే
చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపువ్వు నడిగితే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా 😍
నన్ను సుట్టుూకుంటివే.... 😘
జిందగీకే అట్ట బొమ్మై 😍
జంటకట్టుూ కుంటివే.....
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే
కాలి కింది పువ్వు నేను నెత్తినెట్టుకుంటివే
ఇంతకన్న మంచి పోలికేది
నాకు తట్టలేదు గాని అమ్ము
ఈ లవ్ అనేది బబ్లు గమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్న
మాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండ వచ్చే తుమ్ము
ప్రేమ నాపలేవు నన్ను నమ్ము....

Comments
Post a Comment