singles anthem song lyrics
Ye High classu నుంచి
Low classu దాకా
నా crush లే...
వందల్లో ఉన్నారులే...
ఒక్కళ్ళూ set అవ్వలే...
Ye Kissing కోసం
Hugging కోసం
Waiting లే...
పాపెనకే jagginguలే...
Life అంతా begginguలే...
ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా...
Boy friendలా నను మార్చదే ఏ పిల్లా...
ఏo చేసినా నా status single మారలా...
నా వైపిలా చూడదు ఏ cindrella...
ఓయ్ singleఏ
I am ready to mingleఏ
Lifeకి లేవే రంగులే
నువ్వు పడవా పాప..
ఓయ్ జంటలే
నా కంట పడితే mentalఏ
ఒళ్లoత jealousy మంటలే
చల్లార్చెయ్ పాప..
OH
PRETTY PRETTY
GIRL
OOOOOOOOOOOOOOO
OH NA NA NA NA
YOU ARE SO
BEUATIFUL
OOOOOOOOOOOOOOO
OH NA NA NA NA
MA MA MA
SASSY GIRL
OOOOOOOOOOOOOOO
OH NA NA NA NA
YOU MAKE MY
LIFE BEAUTIFUL
।।2।।
ఎందుకో ఏమో
ఒంటరై ఉన్నా నిలా...
ఎదురు పడదేమో
నా అందాల దేవతా...
జాలి చూపేనా
కాలమే నాపై ఇలా...
ఏమి తలరాతో
నా కర్మ కాలిoదిలా...
అయ్యయ్యో singleఏ
I am ready to mingleఏ
Lifeకి లేవే రంగులే
నువ్వు పడవా పాప..
ఓయ్ జంటలే
నా కంట పడితే mentalఏ
ఒళ్లoత jealousy మంటలే
చల్లార్చెయ్ పాప..
Low classu దాకా
నా crush లే...
వందల్లో ఉన్నారులే...
ఒక్కళ్ళూ set అవ్వలే...
Ye Kissing కోసం
Hugging కోసం
Waiting లే...
పాపెనకే jagginguలే...
Life అంతా begginguలే...
ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా...
Boy friendలా నను మార్చదే ఏ పిల్లా...
ఏo చేసినా నా status single మారలా...
నా వైపిలా చూడదు ఏ cindrella...
ఓయ్ singleఏ
I am ready to mingleఏ
Lifeకి లేవే రంగులే
నువ్వు పడవా పాప..
ఓయ్ జంటలే
నా కంట పడితే mentalఏ
ఒళ్లoత jealousy మంటలే
చల్లార్చెయ్ పాప..
OH
PRETTY PRETTY
GIRL
OOOOOOOOOOOOOOO
OH NA NA NA NA
YOU ARE SO
BEUATIFUL
OOOOOOOOOOOOOOO
OH NA NA NA NA
MA MA MA
SASSY GIRL
OOOOOOOOOOOOOOO
OH NA NA NA NA
YOU MAKE MY
LIFE BEAUTIFUL
।।2।।
ఎందుకో ఏమో
ఒంటరై ఉన్నా నిలా...
ఎదురు పడదేమో
నా అందాల దేవతా...
జాలి చూపేనా
కాలమే నాపై ఇలా...
ఏమి తలరాతో
నా కర్మ కాలిoదిలా...
అయ్యయ్యో singleఏ
I am ready to mingleఏ
Lifeకి లేవే రంగులే
నువ్వు పడవా పాప..
ఓయ్ జంటలే
నా కంట పడితే mentalఏ
ఒళ్లoత jealousy మంటలే
చల్లార్చెయ్ పాప..
Nice songs keep posting dudetelugu songs Lyrics
ReplyDelete