mellamellaga gundello song lyrics

చిత్రం: ఏ.బి.సి.డి. - రచన: కృష్ణకాంత్
గానం: సిద్ శ్రీరామ్, అదితి భవరాజు - సంగీతం: జుడా శాంధీ 💕💕💕

మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే !
మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే ! 

కలా - నిజం, ఒకే క్షణం అయోమయంగా వుందే !
చెరో సగం, పంచె విధం, ఇదేమిటో బాగుందే !        || మెల్ల మెల్ల ||

నీతో చేరుతూ, ఏదో కొత్తగా మరో నీనులా మారనే
పదారమ్మని, అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే !

ఎందుకేమో, ముందు లేదే ఈహాయి !
సందడెమో, అల్లుతూనే నీవైపోయే!!

ప్రతిక్షణం సంతోషమే, నేనెప్పుడు చూడందే,
ప్రపంచమే చూసానులే, నీలా ఏది లేదంతే!!          || మెల్ల మెల్ల ||

మెరిసే...లోపలే మనసే...., మురిసే... నీవిలా కలిసే...,

నిముషాలు రోజులై, నిలిచేను చేతిలో,
నేనుంట నీడలా ఇలా, నీతోనే అన్నివేళలా,   
మెల్ల మెల్ల మెల్లగా  నచ్చాడే, అల్లరేదో తెచ్చాడే!
మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే, ఆశలేవో ఇచ్చాడే!       || మెల్ల మెల్ల ||

Comments

Popular posts from this blog

eppudoo oppukovadduraa otami song lyrics telugu

Sreevalli pushpa song lyrics

minneti suridu vachenamma song lyrics