Yellipoke Syamala Lyrics in telugu
నీ పక్కనుంటె బాగుంటాదే...
నువు పక్కనుంటె బాగుంటాదే..
నువు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటు యెల్లిపొతె
యెక్కడొ కలుక్కుమంటాదే
యెళ్ళిపొకె శ్యామలా... యెళ్ళమాకె శ్యమలా...
నువ్వెళ్ళిపొతె అస్సలా... ఊపిరాడదంట లొపలా...
యెళ్ళిపొకె శ్యమలా...
యెక్కి యెక్కి యేడవలేనే యెధవ మగ పుటక...
గుండే పెరికినట్టుందే నువ్వే యెళ్ళినాకా...
యెళ్ళిపొకె శ్యామలా... నువ్వెళ్ళమాకె శ్యమలా...
నువ్వెళ్ళిపొతె అస్సలా... ఊపిరాడదంట లొపలా...
యెళ్ళిపొకె శ్యమలా...
హ్మ్మ్మ్మ... నరం లేని నాలిక నిన్నూ యెలిపొమ్మని పంపిందాయె... రథం లేని గుర్రం లాగా... బతుకే చతికిలపడిపోయె... నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా... గుండెల్లొ నీదే సినిమా ఆడుతున్నదే... స్విచ్చెస్తె యెలిగెదా ... ఉఫ్ఫంటే ఆరెదా... ఊపిరిలొ మంటల్లే నీ ప్రేమె ఉన్నదే... ప్రాణాన్నె... పటకారేసి పట్టెసి నీతొ పట్టుకు పొమాకే ... గేలిచేసీ నన్నొదిలేసి... సీకటైన కోటలాగ సెయ్యమాకే నువ్వెళ్ళిపోకె శ్యామలా... నువ్వెళ్ళమాకె శ్యమలా... యేమీబగలెదె లొపల... నువెళ్ళిపొకె యెళ్ళిపోకె యెల్లిపోకె శ్యామలా....
మనసుకటుకున్నదో మల్లెపూల సెంటు మరక మరచిపోదమటె గుర్తుకొస్తఉందనిప్పుసురక యెటి సెయ్యనొరి సైదులు.. గుండెలొన గుచ్చిపొయినాది సూదులూ... నానెటి సెయ్యనొరి సైదులు.. గుండెలొన గుచ్చిపొయినాది సూదులూ... యెల్లిపొకె శ్యమలా.... అట్ట యెల్లమాకె శ్యమలా... నువెల్లిపొతె అస్సలా... ఊపిరాడదంట లొపలా...

Comments
Post a Comment