Emo Emo Emo song lyrics in telugu

ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ - నీతోటి నే సాగగా 
పాదాలు దూరాలు మరి చాయి ఒట్టు - మేఘాల్లో ఉన్నట్టుగా 
ఇక గుండెల్లో వో గుట్టు దాగేట్టు లేదు - నీ చూపు ఆకట్టగా 
నా లోకి జారింది ఓ తేనే బొట్టు - నమ్మేట్టుగా లేదు గా 

ప్రేమే ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి ప్రేమో 
ఏమో ఏమో ఏమో 
చెప్పలేని మాయే ప్రేమో

ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి ప్రేమో 
ఏమో ఏమో ఏమో 
చెప్పలేని మాయే ప్రేమో

నేనేనా ఈవేళ నేనేనా
 నాలోకి కళ్ళారా చూస్తున్నా 
ఉండుండి ఏమాటో అన్నాననీ 
సందేహం నువ్వేదో విన్నావని 
విననట్టు ఉన్నావా బాగుందని 
తేలే దారేదని 

ఏమో ఏమో ఏమో 
నన్ను తాకే హాయి ప్రేమో 
ఏమో ఏమో ఏమో 
చెప్పలేని మాయే ప్రేమో(2)

ఏమైనా బాగుంది ఏమైనా 
నా ప్రాణం చేరింది నీలోనా 
ఈ చోటే కాలాన్ని ఆపాలని 
నీతోటి సమయాన్ని గడపాలని 
నా జన్మే కోరింది నీ తోడు ని 
గుండె నీదే అని 

ఏమో ఏమో ఏమో 
నన్ను తాకే హాయి ప్రేమో 
ఏమో ఏమో ఏమో 
చెప్పలేని మాయే ప్రేమో(2)

Comments

Post a Comment

Popular posts from this blog

eppudoo oppukovadduraa otami song lyrics telugu

Sreevalli pushpa song lyrics

minneti suridu vachenamma song lyrics