Sarasari gundello dinchave song lyrics in telugu | Bhisma movie song


నా కలలే.. నీ రూపంలో.. ఎదురయ్యే నిజమా మాయా..
ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే..
నా మనసే.. నింగిని దాటి.. ఎగిరెనులే నిజమా మాయా..
ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే

ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే..
నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే
ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే..
నీతో రోజూ ఉండాలనిపిస్తోందే

ఓ నాలోనే నవ్వుకుంటున్నా..
నాతోనే  ఉండనంటున్నా..
నాకేనే కొత్తగా ఉన్నా..
నీ వళ్లే.. నీ వళ్లే.. 

ఓ నీ వెంటే నీడనౌతానే..
నువ్వుండే జాడనౌతానే..
నువ్వుంటే చాలనిపించే.. 
మాయేదో చల్లావే..

సరాసరి గుండెల్లొ దించావే..
మరీ మరీ మైకంలొ ముంచావే..ఓ..
అయినా సరే ఈ బాధ బాగుందే..

అనుకోనిదె..మనిరువురి పరిచయం..
ఓహొ..జతపడమని మనకిలా రాసుందే..
మతిచెడి ఇలా.. నీ వెనకే తిరగడం..
అలవాటుగా..నాకెలా మారిందే..

ఆగలేని తొందరేదో..నన్నుతోసే నీ వైపిలా
ఆపలేని వేగమేదో..నాలోపలా..
ఇంతకాలం నాకు నాతో..ఇంత గొడవే రాలేదిలా..
నిన్ను కలిసే రోజు వరకు..ఏరోజిలా..లేనేఇలా..

సరాసరి గుండెల్లొ దించావే..
మరీ మరీ మైకంలొ ముంచావే..ఓ..
అయినా సరే ఈ బాధ బాగుందే..


Comments

Popular posts from this blog

eppudoo oppukovadduraa otami song lyrics telugu

Sreevalli pushpa song lyrics

minneti suridu vachenamma song lyrics